ejnanamu

స్వాగతము

In Uncategorized on అక్టోబర్ 7, 2008 at 6:51 పూర్వాహ్నం

జ్ఞానము - అనగా మన గురించి, కనిపించే ప్రపంచం గురించి,  కనిపించని ప్రపంచం గురించిన సత్యము. ఎంతో విలువైనది. మనకు ఈ సత్యము తెలియకపొతె ఎన్నితెలిసినా సున్న(zero) తొ సమానము. జ్ఞానము  – విజ్ఞానము, అధ్యాత్మికము అనె రెండు విభాగలుగా ఉంది. ఈ రెండు తప్పనిసరిగా మనిషికి అవసరము.

ఈ వెబ్లాగు మీ లో ఆధ్యాత్మికతను పెంచి మిమ్మల్ని పరిపూర్ణ మనవులుగా తిర్చిదిద్దుతుంది.

  • ఇటీవలి జాబులు