ejnanamu

ఫ్యామిలీ 2

In జ్ఞానము on అక్టోబర్ 23, 2008 at 12:28 సా.

‘ఫ్యామిలీ’ కి పొడగింపు(Continued from lastpost) ….

ఒక ఫ్యామిలీ లో ఇద్దరు అక్క చెల్లెలు, మరియు ఒక అన్న. ఇద్దరికీ పెల్లిలు అయి పోయయి. అన్న అమెరికా వెళ్ళి సంపాదించుకొని ఇందియా తిరిగివచ్చి పెల్లిచెసుకొన్నాడు. అప్పుడే వాల్లింటిలో మనస్పర్దలు ప్రారంభము. అన్న సంపాదించి మకేమి ఇవ్వలేదని అక్కచెల్లెల్లు అతనిపై కోపము పెంచుకొని , అతని డబ్బును సొంతము చేసుకోవడానికి   వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. వారికి అతను అమెరికాలో ఇన్సురెన్సు పెద్దమొత్తములో ఉందని తెలిసి వాల్ల బుద్దిలో అజ్ఞానము ప్రవేశించి చెడు ఆలోచనలకు దారితీసింది.    ఆ ఆలోచనల ప్రభావము వలన ఆ ఇంటిలో మార్పులుచేయడము , అన్న ఆక్సిడెంటులో మరణించడము    , ఇన్సురెన్సు డబ్బులు అక్క చెల్లెల్లు పంచుకోవడము జరిగిపోయింది. ఇదంతా మూడునెలలలో పలనే ఈ దురధ్రుష్ట సంఘటన జరిగిపోయింది.

అక్కచెల్లల్ల చెడు ఆలోచనల ఫలితంగా , వాల్ల ఇంటిలో మార్పులు జరిగి ఫలితాలు కనపడ్డాయి.

తండ్రి అయిన దేవుడు తన భాధ్యత అంతా తల్లి అయిన ప్రక్రుతికి అప్పచెప్పి తను నిమిత్త మాత్రుడుగా  ఉంటాడు. తల్లి అయిన ప్రక్రుతి మన ఆలోచనలు ద్వారా మార్పుచెంది మనకు తగిన ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మన ఆలోచనలే అన్నింటికీ మూలము అని తెలుస్తుంది. అందుకే మన మన్సుని మంచి ఆలోచనలతో నింపి చెడు ఆలోచనలను ని దూరము చేసి , మనసుని రోజూ శుభ్రము చేద్దాము. 

Click here for English Weblog – edivinity.wordpress.com

వ్యాఖ్యానించండి